తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం | Three People From Andhra Pradesh Lost Life In Tamil Nadu Road Accident | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Dec 12 2020 4:21 PM | Updated on Dec 12 2020 4:41 PM

Three People From Andhra Pradesh Lost Life In Tamil Nadu Road Accident - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేలూరు జిల్లా ఆనకట్టు సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఆంధ్రా నుంచి తమిళనాడుకు రాతి బండల లోడ్‌తో వెళుతున్న మినీ లారీ  అదుపు తప్పి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో వీ కోటకు చెందిన కార్మికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులు గోవిందప్ప, రాముడు, వరదప్పగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement