డంబెల్స్‌ మీద పడి యువకుడు మృతి | UP Teenager Deceased After Dumbbell Falls On Him Hyderabad | Sakshi
Sakshi News home page

డంబెల్స్‌ మీద పడి యువకుడు మృతి

Mar 13 2021 9:24 AM | Updated on Mar 13 2021 12:56 PM

UP Teenager Deceased After Dumbbell Falls On Him Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యాచారం: వ్యాయామం చేస్తుండగా డంబెల్స్‌ మీదపడి యువకుడు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫిరోజ్‌(19) స్థానికంగా ఎస్‌ఆర్‌ హేచరీస్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. అతడి నిత్యం ఉదయం వ్యాయామం చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో, రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తూ డంబెల్స్‌ మీదపడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు.

చదవండిపాతబస్తీలో రౌడీషీటర్‌ దారుణ హత్య
సరదా కోసం చేస్తాడంటా.. ఇదేం బుద్ధిరా నాయనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement