HYD: యూట్యూబర్‌ ప్రణీత్‌ హన్మంతుపై గంజాయి కేసు | Ndps Case On Youtuber Praneeth Hanumantu | Sakshi
Sakshi News home page

యూట్యూబర్‌ ప్రణీత్‌ హన్మంతుపై గంజాయి కేసు

Jul 19 2024 11:22 AM | Updated on Jul 19 2024 11:49 AM

Ndps Case On Youtuber Praneeth Hanumantu

సాక్షి,హైదరాబాద్‌: యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్‌పై గoజాయి కేసు నమోదైంది. తండ్రి కూతురు బంధంపై అసభ్య కామెంట్స్ చేసినందుకుగాను ప్రణీత్‌ను  పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.

ప్రణీత్‌ గంజాయి సేవించినట్టు తాజాగా మెడికల్‌ రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ సెక్షన్‌లను  పోలీసులు జోడించారు. ఇప్పటికే ప్రణీత్‌పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ప్రణీత్‌ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.  ఇతడిని మూడు రోజుల పాటు కష్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement