Chandralet Police Arrested Young Man Who Allegedly Molested Young Woman In Karnataka - Sakshi
Sakshi News home page

రోమియోకు కటకటాలు..

Jul 4 2021 8:53 AM | Updated on Jul 4 2021 1:49 PM

Man Molested Young Girl In karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, యశవంతపుర(కర్ణాటక): తనను ప్రేమించాలని డిగ్రీ విద్యార్థినిని వేధిస్తున్న యువకున్ని చంద్రాలేఔట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సినిమా మాదిరిలో రోడ్లపై వెంట పడుతూ డైలాగులు చెబుతూ పీడించేవాడు. మీ కూతురినే ప్రేమించి పెళ్లి చేసుకొంటానని అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించాడు.

తనను కాదంటే బ్లేడ్‌తో చేయి, గొంతు కోస్తానని, డెత్‌నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకొంటానని చెప్పేవాడు. దీంతో బాధితులు చంద్రాలేఔట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా రోమియో రాజేశ్‌ను అరెస్ట్‌ జేసి జైలుకు తరలించారు.  

చదవండి: టీఆర్‌ఎస్‌ కట్టు బానిసను..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement