కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం Madhapur Traffic Police Saves A Woman At Durgam Cheruvu Cable Bridge. Sakshi
Sakshi News home page

కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

Published Tue, Jun 18 2024 10:22 AM | Last Updated on Tue, Jun 18 2024 11:15 AM

Madhapur Traffic Police Saves A Woman At Durgam Cheruvu Cable Bridge

కాపాడిన పోలీసులు

 మాదాపూర్‌: కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు రక్షించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (25) హైదరాబాద్‌కు వచి్చంది. ఆరి్థక కారణాల నేపథ్యంలో నిద్రమాత్రలు మింగిన ఆమె  కేబుల్‌ బ్రిడ్జిపైకి చేరుకుని దుర్గం చెరువులో దూకేందుకు  యతి్నస్తుండగా పెట్రోలింగ్‌ పోలీసులు గుర్తించి ఆమెను కాపాడారు. అనంతరం సమీపంలోని  విక్రమ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. సదరు యువతికి మతిస్థిమితం లేదని పోలీసులు తేలిపారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement