ఘోర రోడ్డు ప్రమాదం; ఇద్దరి మృతి | Lorry Collide With Car In Marripadu Mandal Nellore District | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం; ఇద్దరి మృతి

Aug 21 2021 6:53 AM | Updated on Aug 21 2021 6:55 AM

Lorry Collide With Car In Marripadu Mandal Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం ఎపిలగుంట సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement