Hyderabad: Jubilee Hills Police Busted Prostitution In Spa Center - Sakshi
Sakshi News home page

Jubilee Hills: స్పా ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..

May 17 2022 11:19 AM | Updated on May 17 2022 11:36 AM

Hyderabad: Jubilee Hills Police Busted Prostitution In Spa Center - Sakshi

సాక్షి,జూబ్లీహిల్స్:  స్పా మసాజ్‌ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకునితో పాటు ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..  స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన పోలీసులు ఆ స్పాపై దాడి చేసి నిర్వాహకులతో సహా 9మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు కస్టమర్లను అరెస్ట్ చేశారు.

చదవండి: Hyderabad: పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్‌ బస్సు బీభత్సం

Advertisement
 
Advertisement
Advertisement