కృష్ణా జిల్లా మంటాడలో దారుణం.. | Husband Committed Suicide After Pouring Petrol On His Sleeping Wife | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లా మంటాడలో దారుణం..

Apr 22 2021 9:25 AM | Updated on Apr 22 2021 10:02 AM

Husband Committed Suicide After Pouring Petrol On His Sleeping Wife - Sakshi

పమిడిముక్కల మండలం మంటాడలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్య పై భర్త పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సాక్షి, కృష్ణా జిల్లా: పమిడిముక్కల మండలం మంటాడలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్య పై భర్త పెట్రోలు పోసి నిప్పంటించాడు. అనంతరం భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భార్య మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు
తండ్రి, కొడుకును బలి తీసుకున్న కరోనా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement