పెళ్లికి ముందు రోజే రవళి ఆత్మహత్య.. కేసులో కీలక పురోగతి | Groom Arrested In Bride Suicide Case In Nizamabad District | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందు రోజే రవళి ఆత్మహత్య.. కేసులో కీలక పురోగతి

Dec 22 2022 10:54 AM | Updated on Dec 22 2022 12:42 PM

Groom Arrested In Bride Suicide Case In Nizamabad District - Sakshi

ఆమెను వేధింపులకు గురి చేసిన నిజామాబాద్‌ నగరానికి చెందిన సంతోష్‌పై మృతురాలి తండ్రి ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

నవీపేట్‌(నిజామాబాద్‌ జిల్లా): నవీపేట్‌లో నవ వధువు ర్యాగల్ల రవళి ఆత్మహత్య కేసులో వేధింపులకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రా జారెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు.. డిసెంబ ర్‌ 11న పెళ్లికి ముందు రోజు ర్యాగల్ల రవళి ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమెను వేధింపులకు గురి చేసిన నిజామాబాద్‌ నగరానికి చెందిన సంతోష్‌పై మృతురాలి తండ్రి ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో సీడీఆర్‌ సహాయంతో బుధవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది.
చదవండి: కోర్టులో మహిళ షాకింగ్‌ ట్విస్ట్‌.. భర్త కోసం ఎంతకు తెగించిందంటే?    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement