తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం | Fire Accident In Tirumala Forest Area, More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

May 1 2025 8:56 PM | Updated on May 2 2025 12:45 PM

Fire Accident In Tirumala Forest Area

తిరుమల:  తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  తుంబుర తీర్థం వద్ద అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ  అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement