సాక్షి, విజయనగరం: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. విజయరామరాజు మృతి పట్ల మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు సంతాపం తెలిపారు. వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన శత్రుచర్ల విజయరామరాజు.. ఎంపీగా, నాగూరు, పాతపట్నం ఎమ్మెల్యే గా పనిచేశారు.
ఇదీ చదవండి: AP: దక్షిణ కోస్తాకు మరో తుపాను ముప్పు


