TS: పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం | Fire Accident At Pedda Amberpet Hyderabad | Sakshi
Sakshi News home page

TS: పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం

Sep 17 2021 10:07 AM | Updated on Sep 17 2021 6:55 PM

Fire Accident At Pedda Amberpet Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గోడౌన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. గోడౌన్‌ పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. గోడౌన్‌ నుంచి భారీ శబ్ధాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement