బేగంపేట్‌లో కిడ్నాప్ కలకలం | Auditor Sambasiva Rao Kidnapped In Begumpet | Sakshi
Sakshi News home page

బేగంపేట్‌లో కిడ్నాప్ కలకలం

Jun 28 2021 2:38 PM | Updated on Jun 28 2021 3:50 PM

Auditor Sambasiva Rao Kidnapped In Begumpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బేగంపేట్‌లో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆడిటర్‌ సాంబశివరావు కిడ్నాప్‌కు గురయ్యారు. కిడ్నాపర్లతో కలిసి బాధితుడి మేనమామ స్కెచ్ వేసినట్లు సమాచారం. బేగంపేట్ పీఎస్‌లో బాధితుడి భార్య ఫిర్యాదు చేశారు. సాంబశివరావు కిడ్నాప్‌ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

చదవండి: ఆన్‌లైన్‌లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’

Advertisement
 
Advertisement
Advertisement