● మొదటి యూనిట్ జీవక్రియల నుంచి అధిక ప్రశ్నలు అడుగుతున్నారు.
● మన పర్యావరణం యూనిట్ నుంచి నాలుగు మార్కుల ప్రశ్నలు ఇస్తారు. ప్రధానంగా ఓజోన్ పొర క్షీణత, బయో డీగ్రేడబుల్, నాన్– బయో డీగ్రేడబుల్, అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి,
● డయాగ్రమ్ కోసం విసర్జన వ్యవప్థ, నెఫ్రాల్ నిర్మాణం, పుష్ప నిలువు కోత, సీ్త్ర ప్రత్యుత్తత్తి వ్యవస్థ, పుష్ప ఫలదీకరణ చిత్రం వస్తాయి.
● ఎస్‌సీఈఆర్‌టీ విడుదల చేసిన ఐదు మోడల్ పేపర్స్‌పై దృిష్టి పెట్టాలి.
– బాబు, స్కూల్ అసిస్టెంట్


