పోలీసు బందోబస్తుతో..
– IIలో
పోలీసు బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేసిన ఘటన రొంపిచెర్ల మండలంలో చోటు చేసుకుంది.
నిరుపయోగం
కార్వేటినగరం: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం పెనుమూరు మండలంలో రూ.68 లక్షలు వెచ్చించి అగ్రిటెస్టింగ్ ల్యాబ్ నిర్మాణం చేపట్టింది. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీనికి గ్రహణం పట్టుకుంది. ల్యాబ్‌కు కావాల్సిన పరికరాలు అందించలేదు. భవనం నిరుయోగంగా మారింది. రైతులు విత్తన, భూసార పరీక్షలు చేసుకోవాలన్నా నగరి, చిత్తూరు, తిరుపతికి వెళ్లాల్సి వస్తోంది. గత ప్రభుత్వంపై ఉన్న కక్ష సాధింపును నేడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది.


