‘ఏరు దాటేదాకా ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్టు మారింది చినబాబు, పెద బాబు హామీల తీరు. రెండేళ్ల క్రితం కర్ణాటక సరిహద్దులో హల్‌చల్‌ చేశారు. కర్ణాటకలో పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో క | - | Sakshi
Sakshi News home page

‘ఏరు దాటేదాకా ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్టు మారింది చినబాబు, పెద బాబు హామీల తీరు. రెండేళ్ల క్రితం కర్ణాటక సరిహద్దులో హల్‌చల్‌ చేశారు. కర్ణాటకలో పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో క

Dec 24 2025 4:01 AM | Updated on Dec 24 2025 4:01 AM

‘ఏరు

‘ఏరు దాటేదాకా ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట

పలమనేరులో వ్యాపారం లేక వెలవెలబోతున్న పెట్రోల్‌ బంకు

6లీటరుకు రూ.8 ఆదా

మన రాష్ట్రం కంటే తమిళనాడులో పెట్రోల్‌ ధర లీటర్‌కు 8 తక్కువ. మా ప్రాంతం రాష్ట్ర సరిహద్దులో ఉండడంతో అక్కడికి వెళ్లి ఫుల్‌ ట్యాంక్‌ చేయించుకుంటాం. నగరి నుంచి 14 కి.మీ వెళితే తమిళనాడుకు చెందిన పెట్రోల్‌ బంక్‌ ఉంది. అక్కడకు వెళ్తుంటాం. ఫుల్‌ ట్యాంక్‌కు రూ.120 దాకా ఆదా అవుతుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఎన్నో హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామన్నారు. కానీ ఇంతవరకు తగ్గించలేదు.

– ప్రకాష్‌, ముడి పల్లి గ్రామం నగరి మండలం

అక్కడే పట్టుకుంటాం

మా గ్రామం నుంచి 11 కి.మీ వెళితే నంగళిలో డీజిల్‌ లీటర్‌ రూ.90గా ఉంది. మా ట్రాక్టర్‌కు కర్ణాటకలో ఫుల్‌ట్యాంకు పట్టించుకొని వస్తుంటాం. డీజిల్‌ రేట్లు తగ్గిస్తామని మొన్నటి ఎన్నికలకు ముందు కూటమి నాయకులు స్టేట్‌మెంట్లు కుమ్మరించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ధర మాత్రం తగ్గించలేదు. ఇంకా ఎంతదాకా పోతోందో వీటి ధరలు.

– రామాంజులు, చిన్నమనాయినిపల్లి,

గంగవరం మండలం

‘ఏరు దాటేదాకా ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట1
1/2

‘ఏరు దాటేదాకా ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట

‘ఏరు దాటేదాకా ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట2
2/2

‘ఏరు దాటేదాకా ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement