రాష్ట్రపతికి సాదర స్వాగతం
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
సోలార్ పార్క్ నిర్మాణం వేగవంతం చేయండి
కుప్పంలో సోలార్ విద్యుత్ వినియోగానికి చర్యలు చేపట్టారు.
కేసులు ఫుల్..పరిష్కారం నిల్
ఆర్‌ఓఆర్ కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ఫలితంగా పరిష్కారానికి నోచుకోవడంలేదు.
శుక్రవారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2025
రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సాదర స్వాగతం లభించింది. గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి తిరుపతి ఎంపీ గురుమూర్తి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆమెకు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, హోం మంత్రి వంగలపూడి అనిత ఆహ్వానం పలికారు. శుక్రవారం ఆమె వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. –రేణిగుంట/చంద్రగిరి/తిరుమల
రాష్ట్రపతికి సాదర స్వాగతం
రాష్ట్రపతికి సాదర స్వాగతం
రాష్ట్రపతికి సాదర స్వాగతం


