మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్..
తన చెల్లికి బర్త్ డే విషెస్ తెలిపింది. నువ్వు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం చాలా స్పెషల్ అంటూ కొనియాడింది.
నిన్ను ఇలా చూస్తుంటే గర్వంగా ఉందని ప్రశంసలు కురిపించింది.
తన సిస్టర్‌తో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
కాగా.. శిల్పా ఇటీవలే సుధీర్ బాబు మూవీ జటాధరలో కనిపించింది.


