సినీరంగంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ ఈవెంట్ గోవా వేదికగా ఈనెల 28 వరకు జరగనుంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు, సినీతారలు గ్రాండ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


