కొత్త రంగుల్లో వెస్పా ఎస్‌ఎక్స్‌ఎల్‌ | Vespa Gets Four New Vibrant Colours Of Vespa Sxl | Sakshi
Sakshi News home page

కొత్త రంగుల్లో వెస్పా ఎస్‌ఎక్స్‌ఎల్‌

Dec 15 2022 7:34 AM | Updated on Dec 15 2022 1:30 PM

Vespa Gets Four New Vibrant Colours Of Vespa Sxl - Sakshi

పుణే: వాహన తయారీ సంస్థ పియాజియో.. వెస్పా ఎస్‌ఎక్స్‌ఎల్‌ వేరియంట్లలో కొత్తగా నాలుగు రంగులను పరిచయం చేసింది. వీటిలో మిడ్‌నైట్‌ డిసర్ట్, టస్కనీ సన్‌సెట్, జేడ్‌ స్ట్రీక్, సన్నీ ఎస్కపేడ్‌ ఉన్నాయి.

ఇప్పటికే ఇవి మార్కెట్లో లభ్యం అవుతున్నాయని కంపెనీ తెలిపింది. ధర తెలంగాణ ఎక్స్‌షోరూంలో రూ.1.32 లక్షల నుంచి రూ.1.51 లక్షల వరకు ఉంది.

చదవండి: యాహూ.. అంబులెన్స్‌ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా!

Advertisement
 
Advertisement
Advertisement