ఈ రోజు ఫేస్‌ మార్చుకుందామా! | Try Cartoon Face Filters On Snapchat and Instagram | Sakshi
Sakshi News home page

ఈ రోజు ఫేస్‌ మార్చుకుందామా!

Jan 22 2021 4:01 PM | Updated on Jan 22 2021 4:07 PM

Try Cartoon Face Filters On Snapchat and Instagram - Sakshi

నా ఫేస్‌ చూసీ చూసీ నాకే బోర్‌ కొడుతుంది... అనుకుంటాం చాలాసార్లు. మీ ఫేస్‌ కొత్తగా, తమాషాగా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే. జపాన్‌ యానిమేషన్‌ చిత్రాలలో కనిపించే ఫేస్‌లతో కనిపించడానికి యానిమి స్టైల్‌ లెన్స్, అమెరికన్‌ కంప్యూటర్‌ యానిమేషన్‌ ఫాంటసీ కామెడీ ఫిల్మ్‌ ‘ది గ్రించ్‌’లో మాదిరిగా పచ్చగా కనిపించడానికి గ్రించ్‌ లెన్స్, పిల్లి ముఖంతో గర్జించడానికి క్యాట్‌ వుమెన్‌ లెన్స్, ప్రిన్సెస్‌ జాస్మీన్‌లా అందంగా మెరవడానికి స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే...ఇంకా మీరు ప్రయత్నించడానికి చాలా ఫేస్‌ ఫిల్టర్లు ఉన్నాయి. జస్ట్‌ ట్రై చేసి చూడండి.(చదవండి: వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement