లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Today Stock Market Opening Update 21 June 2024 | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Jun 21 2024 9:32 AM | Updated on Jun 21 2024 9:38 AM

Today Stock Market Opening Update 21 June 2024

బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను సానుకూలంగా ప్రారంభించాయి. ఉద​యం 9:20 సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 35.80 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 23,661 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 132.49 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 77,729.48 వద్ద ప్రారంభమయ్యాయి.

ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌ జాబితాలో ఉన్నాయి. టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, టాటా మోటర్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement