Tata Motors to hike passenger vehicle prices from February 1 - Sakshi
Sakshi News home page

టాటా కార్లు ప్రియం

Jan 28 2023 3:01 PM | Updated on Jan 28 2023 3:53 PM

Tata Motors To Increase Prices Of Passenger Vehicles From February 1 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ కంబషన్‌ ఇంజిన్‌ ఆధారిత మోడళ్ల ధరలను 1.2% మేర పెంచుతోంది. ఫిబ్రవరి 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి రానున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాల మార్పు లు, ముడిసరుకు వ్యయాలు పెరగడంతో ధరలను సవరిస్తున్నట్టు టాటా మోటార్స్‌ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement