సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Apr 2 2024 3:19 PM | Updated on Apr 2 2024 3:36 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 22,453 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 110 పాయింట్లు దిగజారి 73,903 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎం అండ్‌ ఎం, నెస్లే, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టాటీ స్టీల్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, బజాన్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరుకున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement