సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Apr 1 2024 3:30 PM | Updated on Apr 1 2024 4:12 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 22,475 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 399 పాయింట్లు దిగజారి 74,051 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, విప్రో, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి. 

టైటాన్‌, నెస్లే, భారతీఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, మారుతీసుజుకీ, టెక్‌ మహీంద్రా, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి చేరాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
 

Advertisement
 
Advertisement
Advertisement