నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update July 20th 2026 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Jul 20 2026 3:40 PM | Updated on Jul 20 2026 3:57 PM

Stock Market Closing Update July 20th 2026

సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 442.93 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 77,708.52 వద్ద, నిఫ్టీ 95.80 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టంతో 24,238.50 వద్ద నిలిచాయి.

సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్, అషిమా లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్ లిమిటెడ్, సిక్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, భన్సాలీ ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జిఎన్ఎ యాక్సిల్స్ లిమిటెడ్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ట్రాన్స్‌వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, రాజదర్శన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement