సాగర్‌ సిమెంట్‌కు నష్టం | Sagar Cements posts net loss of Rs 10.53 crore in Q2 FY24 | Sakshi
Sakshi News home page

సాగర్‌ సిమెంట్‌కు నష్టం

Oct 20 2023 6:21 AM | Updated on Oct 20 2023 6:21 AM

Sagar Cements posts net loss of Rs 10.53 crore in Q2 FY24 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంట్‌ తయారీలో ఉన్న సాగర్‌ సిమెంట్‌ సెప్టెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.10 కోట్ల నికర నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.43 కోట్ల నష్టం నమోదైంది. ఎబిటా  రూ.60 కోట్లు, ఎబిటా మార్జిన్‌ 10 శాతంగా ఉంది.

టర్నోవర్‌ రూ.474 కోట్ల నుంచి రూ.587 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో సాగర్‌ సిమెంట్‌ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో గురువారం 1.13 శాతం అధికమై రూ.250.55 వద్ద స్థిరపడింది.  

Advertisement
 
Advertisement
Advertisement