Persistent Systems: ఫ్రెషర్లకు భారీగా కొలువులు | Persistent Systems to Hire 2,000 People This Fiscal | Sakshi
Sakshi News home page

Persistent Systems: ఫ్రెషర్లకు భారీగా కొలువులు

Jul 24 2021 12:33 AM | Updated on Jul 24 2021 12:33 AM

Persistent Systems to Hire 2,000 People This Fiscal - Sakshi

ముంబై: ఐటీ రంగ సంస్థ పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. వ్యాపార అవసరాన్నిబట్టి అనుభవజ్ఞులను సైతం కొత్తగా చేర్చుకోనుంది. గత 9 నెలల్లో 4,200 మందిని కంపెనీ  చేర్చుకుంది. వీరిలో 700 మంది ఫ్రెషర్లు. జూన్‌ నాటికి సంస్థలో మొత్తం 14,904 మంది ఉద్యోగులు ఉన్నారని పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ చీఫ్‌ ఫైనా న్షియల్‌ ఆఫీసర్‌ సునిల్‌ సప్రే వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement