మైక్రోసాఫ్ట్‌ బంపర్‌ ఆఫర్‌.. మహిళలకు కోచింగ్‌, జాబ్స్‌ | Microsoft, Sap India To Skill Over 60000 Women | Sakshi
Sakshi News home page

MicroSoft :మహిళా విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌.. కోచింగ్‌, జాబ్స్‌

Aug 24 2021 8:28 AM | Updated on Aug 24 2021 10:02 AM

Microsoft, Sap India To Skill Over 60000 Women - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మహిళా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఎస్‌ఏపీ ఇండియా, మైక్రోసాఫ్ట్‌ చేతులు కలిపాయి. టెక్‌సాక్షం పేరుతో 62,000 మందికి ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, వెబ్‌ డిజైన్, డిజిటల్‌ మార్కెటింగ్‌ అంశాల్లో ఈ శిక్షణ ఉంటుంది.

నిపుణులైన 1,000 మందికి ఉద్యోగావకాశాలు, ఇంటర్న్‌షిప్స్, చిన్న వ్యాపార అవకాశాలు కల్పిస్తారు. రాష్ట్రాల విద్యాశాఖలు, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సాయంతో 1,500 మంది టీచర్లకు సైతం శిక్షణ ఇస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement