కొత్తగా వచ్చాయ్‌.. లేటెస్ట్‌ ఫోన్‌లు.. గ్యాడ్జెట్లు | Latest smartphones and gadgets launched recently | Sakshi
Sakshi News home page

కొత్తగా వచ్చాయ్‌.. లేటెస్ట్‌ ఫోన్‌లు.. గ్యాడ్జెట్లు

Oct 18 2024 11:14 AM | Updated on Oct 18 2024 11:39 AM

Latest smartphones and gadgets launched recently

టెక్‌ టాక్‌

స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, ట్యాబ్స్‌ వంటి కొత్త గ్యాడ్జెట్స్‌ ఏవో ఒక ఒకటి మార్కెట్‌లోకి నిత్యం వస్తూనే ఉంటాయి. వాటిలో ఎలాంటి ఫీచర్స్‌, ప్రత్యేకతలేంటి అన్న విషయాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన లేటెస్ట్‌ ఫోన్‌లు, వాచీలు, గ్యాడ్జెట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ
డిస్‌ప్లే: 6.7 అంగుళాలు
రిఫ్రెష్‌రేట్‌: 120 హెచ్‌జడ్‌
రిజల్యూషన్‌: 1080×2340 పిక్సెల్స్‌
మెమోరీ: 128 జీబి 8జీబి ర్యామ్‌/256 జీబి 8జీబి ర్యామ్‌/ 512జీబి 8జీబి ర్యామ్‌
వోఎస్‌: ఆండ్రాయిడ్‌ 14; ఫ్రంట్‌ కెమెరా: 10 ఎంపీ
బ్యాటరీ: 4700 ఎంఏహెచ్‌; కనెక్టివిటి: 5జీ

నథింగ్‌ సీఎంఎఫ్‌ వాచ్‌ ప్రో2
సైజ్‌: 1.32
రిజల్యూషన్‌: 466×466 పిక్సెల్స్‌
» స్విమ్మింగ్, రన్నింగ్, రాక్‌ క్లైంబింగ్, జిమ్‌ సెషన్‌..మొదలైన యాక్టివిటీలలో ఉపకరిస్తుంది.
» స్ట్రెస్‌ రీడింగ్, స్లీప్‌ మానిటరింగ్‌లాంటి ఫీచర్‌లు ఉన్నాయి.
ఫుల్‌ చార్జ్‌: (జీరో నుంచి) 100 నిమిషాలు

ఒప్పో ప్యాడ్‌ 3 ప్రో
సైజ్‌: 12.5 అంగుళాలు
రిజల్యూషన్‌: 2000×3200 పిక్సెల్స్‌
ఇంటర్నల్‌ మెమొరీ: 256 జీబి
బ్యాటరీ కెపాసిటీ: 10000 ఎంఏహెచ్‌

వివో ఎక్స్‌ 200 ప్రో
డిస్‌ప్లే: 6.78 అంగుళాలు; 
బరువు: 223 గ్రా.
మెమొరీ: 256జీబి 12జీబి ర్యామ్‌/512జీబి 16జీబి ర్యామ్‌
వోఎస్‌: ఆండ్రాయిడ్‌ 15
రిజల్యూషన్‌: 1260×2800 పిక్సెల్స్‌
ఫ్రంట్‌ కెమెరా: 32 ఎంపీ;
బ్యాటరీ: 6000 ఎంఏహెచ్‌

Advertisement
 
Advertisement
Advertisement