క్రికెట్‌ అభిమానుల కోసం ప్రత్యేక డేటా ప్లాన్లు | Jio, Airtel roll out special plans to woo cricket fans during ICC World Cup | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ అభిమానుల కోసం ప్రత్యేక డేటా ప్లాన్లు

Oct 7 2023 6:38 AM | Updated on Oct 7 2023 6:38 AM

Jio, Airtel roll out special plans to woo cricket fans during ICC World Cup - Sakshi

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ ఆరంభం కావడంతో టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో క్రికెట్‌ అభిమానుల కోసం ప్రత్యేక ప్లాన్లను ఆవిష్కరించాయి.  
► జియో రూ.328 ప్లాన్‌ రోజూ 1.5 జీబీ హైస్పీడ్‌ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మూడు నెలల డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్రి్కప్షన్‌ ఇందులో భాగంగా ఉంటుంది.  
► జియో రూ.758 ప్లాన్‌లో రోజూ 1.5 జీబీ హైస్పీడ్‌ డేటా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులోనూ మూడు నెలల డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్రి్కప్షన్‌ ఉచితం.
► జియో రూ.388 ప్లాన్‌ రోజువారీ 2జీబీ హైస్పీడ్‌ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీహాట్‌ స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ఉంటుంది.  
► జియో రూ.808 ప్లాన్‌ రోజువారీ 2జీబీ డేటా, 84రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సబ్‌్రస్కిప్షన్‌తో వస్తుంది.
► జియో రూ.598లో 84 రోజులు, రూ.3,178 ప్లాన్‌లో ఏడాది పాటు డిస్నీ హాట్‌స్టార్‌ ఉచితంగా లభిస్తుంది.  
► భారతీ ఎయిర్‌టెల్‌ 6జీబీ డేటా, ఒక రోజు వ్యాలిడిటీతో రూ.49 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అలాగే, రెండు రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్‌ డేటా ఆప్షన్‌తో రూ.99 ప్లాన్‌ను ఆవిష్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement