బంగారం ధరల్లో భారీ మార్పు.. బిగ్‌ రిలీఫ్‌! | Gold, Silver Prices Crash: Today Gold Rate, Silver Price | Sakshi
Sakshi News home page

బంగారం ధరల్లో భారీ మార్పు.. బిగ్‌ రిలీఫ్‌!

Sep 5 2026 10:55 AM | Updated on Sep 5 2026 11:17 AM

Gold, Silver Prices Crash: Today Gold Rate, Silver Price

దేశంలో బంగారం ధరలు పతనమయ్యాయి. రెండు రోజులుగా భారీగా ఎగిసిన పసిడి ధరలు నేడు దిగివచ్చాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు ఈరోజు భారీ ఊరట దక్కింది. ఇక వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/4

Gold Silver Rates today2
2/4

Gold Silver Rates today3
3/4

Gold and Silver rates4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement