గోల్డ్ మార్కెట్‌లో సంచలనం.. కుప్పకూలిన ధరలు! | Today Gold and Silver Price in India - Know The Latest Rates | Sakshi
Sakshi News home page

గోల్డ్ మార్కెట్‌లో సంచలనం.. కుప్పకూలిన ధరలు!

Oct 23 2026 10:14 AM | Updated on Oct 23 2026 10:35 AM

Today Gold and Silver Price in India - Know The Latest Rates

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంతో.. దేశవ్యాప్తంగా పసిడి మార్కెట్‌లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజు (శుక్రవారం) కూడా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేటు గరిష్టంగా రూ.1,900 వరకు తగ్గింది. ధరల తగ్గుదల బంగారం కొనుగోలు చేయాలనుకునే.. సామాన్య ప్రజలకు కొంత ఊరటనిస్తోంది. ఇక్కడ ఏ నగరం బంగారం ధర ఎలా ఉందో చూడవచ్చు.

బంగారం, వెండి ధరలు1
1/6

బంగారం, వెండి ధరలు2
2/6

బంగారం, వెండి ధరలు3
3/6

బంగారం, వెండి ధరలు4
4/6

బంగారం, వెండి ధరలు5
5/6

బంగారం, వెండి ధరలు6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement