పసిడి ధరల్లో మార్పు.. హ్యాట్రిక్‌ మిస్‌! | Gold Rates Rise Breaks Hat Trick: Latest Gold, Silver Prices Today | Sakshi
Sakshi News home page

పసిడి ధరల్లో మార్పు.. హ్యాట్రిక్‌ మిస్‌!

Sep 16 2026 10:48 AM | Updated on Sep 16 2026 11:51 AM

Gold Rates Rise Breaks Hat Trick: Latest Gold, Silver Prices Today

దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాటపట్టాయి. రెండు రోజులుగా వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు నేడు పుంజుకున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Rate1
1/5

Gold Rate2
2/5

Gold Rate3
3/5

Silver Price4
4/5

Silver Price5
5/5

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement