దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగడం ఇది వరుసగా ఆరో రోజు. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం కొనసాగింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


