డీమ్యాట్‌ ఖాతాల్లో సీడీఎస్‌ఎల్‌ రికార్డులు  | CDSL Becomes First Depository With 6 Crore Active Demat Accounts | Sakshi
Sakshi News home page

డీమ్యాట్‌ ఖాతాల్లో సీడీఎస్‌ఎల్‌ రికార్డులు 

Mar 2 2022 3:51 AM | Updated on Mar 2 2022 3:51 AM

CDSL Becomes First Depository With 6 Crore Active Demat Accounts - Sakshi

న్యూఢిల్లీ: సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీడీఎస్‌ఎల్‌) డీమ్యాట్‌ ఖాతాల్లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. మొత్తం యాక్టివ్‌ ఖాతాల సంఖ్య (కార్యకలాపాలు నిర్వహిస్తున్నవి) 6 కోట్ల మార్క్‌ను దాటింది. 1999లో కార్యకలాపాలు ప్రారంభించిన సీడీఎస్‌ఎల్‌ దేశంలోనే అతిపెద్ద డిపాజిటరీగా వృద్ధి చెందడం గమనార్హం. తొలుత ఎన్‌ఎస్‌డీఎల్‌ డీమ్యాట్‌ ఖాతాల్లో ముందుండగా, తన సేవలతో సీడీఎస్‌ఎల్‌ మరింత వేగంగా మార్కెట్లో చొచ్చుకుపోయి, 

Advertisement
 
Advertisement
Advertisement