పెరిగిన అశోక్‌ లేలాండ్‌ అమ్మకాలు

Ashok Leyland Sales Rise 5% In November - Sakshi

ముంబై: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ మొత్తం దేశీయ, ఎగుమతి అమ్మకాలు నవంబర్‌లో 5 శాతం పెరిగి 10,569 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది నవంబర్‌లో 10,175 అమ్మకాలు జరగ్గా, అది ఈ ఏడాది నవంబర్‌లో ఐదు శాతం పెరగడం విశేషం. వార్షిక లాభాల్లో 32 శాతం పెరుగులదలను అశోక్‌ లేలాండ్‌ నమోదు చేసింది. నవంబర్‌ నెలలో అశోక్‌ లేలాండ్‌ ట్రక్‌ అమ్మకాలు 23 శాతం పెరిగి 4,238 యూనిట్లకు  చేరుకోగా ,బస్సు అమ్మకాలు 90 శాతం తగ్గి 184 యూనిట్లకు చేరుకున్నాయి. అశోక్‌ లేలాండ్‌ షేర్లు 0.05 శాతం పెరిగి 92.15 కు చేరుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top