బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Nov 17 2026 1:44 AM | Updated on Nov 17 2026 1:44 AM

మంగళవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 నిమ్మకాయల ధరలు కార్తికేయుడికి ప్రత్యేక పూజలు వైభవంగా పుష్పయాగం

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.5500, మోడల్‌ ధర రూ.4200 వరకు పలికింది.

మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సీఐడీ డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ దంపతులు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

నగరంపాలెం: స్థానిక ఆర్‌.అగ్రహారం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement