బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌లోనూ కూటమి నేతల అరాచకాలు పులిచింతల సమాచారం

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌లోనూ కూటమి నేతల అరాచకాలు

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.1520 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. యథేచ్ఛగా దొంగ ఓట్లు, రిగ్గింగ్‌కు పాల్పడటంతో కూటమి నాయకులపై ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. పోలింగ్‌ ఏజెంట్లను కేంద్రాల నుంచి టీడీపీ నాయకులు బయటకు పంపించి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగడంతో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ పరికరాలను ధ్వంసం చేసిన ఘటనలు కూడా వెలుగుచూశాయి. మరికొన్ని చోట్ల అధికారుల తీరుపై పక్షపాత ఆరోపణలు వ్యక్తమయ్యాయి. విద్యుత్‌ అంతరాయంతో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో చీకట్లోనే ఎన్నికల విధులు నిర్వహించాల్సి వచ్చింది. మొత్తంగా దాడులు, రిగ్గింగ్‌ ఆరోపణలు, అధికారుల నిర్లక్ష్యంతో పోలింగ్‌ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement