జనసేన కార్యకర్తల దాడి | - | Sakshi
Sakshi News home page

జనసేన కార్యకర్తల దాడి

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

జనసేన కార్యకర్తల దాడి

చావలి సెగ్మెంట్‌–1లో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. వేమూరు మండలంలోని చావలి గ్రామంలో సెగ్మెంట్‌–1లో వైఎస్సార్‌ సీపీ, జనసేన నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. గురువారం పోలింగ్‌ బూత్‌ల వద్ద అభ్యర్థుల వెంట జనసేన కార్యకర్తలు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఉన్నారు. ఈ క్రమంలో గోపాలం శ్రీనివాసరావు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ జనసేన కార్యకర్తలు దాడి చేశారు. శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement