ప్రభుత్వ ధనాన్ని టీడీపీ సానుభూతిపరులకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇన్‌ఫ్లూయెన్సర్లను తెరపైకి తెచ్చి ఏకంగా వ్యూస్‌ను బట్టి రూ.లక్ష వరకు ఇస్తామని చెప్పడం అన్యాయం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేరుతో ఐటీడీపీ వారికి ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టడానికి సిద్ధపడింది. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేకుండా పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
– యాతం మేరిబాబు, వైఎస్సార్‌సీపీ చీరాల పట్టణ అధ్యక్షుడు
●


