న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
వైఎస్‌ఆర్.. ఆ పేరే ఒక ప్రభంజనం
ఎవరూ చెరపలేని, మరువలేని,
మరపురాని సజీవ సంక్షేమ సంతకం
పేదింటి గుండె కోవెలలో
నేటికీ ఆయన సజీవం
అన్నదాతల చిక్కటి చిరునవ్వుల్లో
ఆయన చిరునామా శాశ్వతం
వైద్యులుగా, ఇంజినీర్లుగా మారిన పేదింటి బిడ్డల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయం..
ఆయనంటే నమ్మకం..
ఆయనుంటే జనసందోహం
ఉమ్మడి జిల్లాపై మహానేత మమకారం
అనిర్వచనీయం.. జిల్లా అభివృద్ధిపై
ఆయన ముద్ర అపురూపం
నేడు మహానేత వైఎస్సార్ వర్ధంతి
సందర్భంగా ప్రత్యేక కథనం


