దీక్ష సంకల్పం | - | Sakshi
Sakshi News home page

దీక్ష సంకల్పం

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

దీక్ష సంకల్పం

సంకల్పం సడలలేదు. నిర్బంధాలను లెక్కచేయలేదు. అడుగడుగునా అడ్డుకున్నా ఉక్కు సంకల్పంతో దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్‌ రాజీనామా డిమాండ్‌తో చేపట్టిన దీక్షలు శుక్రవారానికి రెండో రోజుకు చేరాయి. పెద్దసంఖ్యలో కార్యకర్తలు దీక్షలు కూర్చున్నారు. –సాక్షి నెట్‌వర్క్‌

వేమూరు దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు

రేపల్లెలో నిర్వహించిన నిరాహార దీక్షలో కూర్చున పీఠ నాగమోహన్‌కృష్ణ

పర్చూరు దీక్షలో కూర్చున్న నిరసర కారులు

చీరాలలో రిలేదీక్షలు చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement