న్యూస్‌రీల్
తీరంలో చీరాల సంస్థ పాగా
క్షేత్రస్థాయిలో ఓ ఎస్.ఐ. మధ్యవర్తిత్వం
సాక్షి కథనాలతో విషయం వెలుగులోకి..
పేకాట క్లబ్‌కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి బహిరంగ ప్రకటన
ఆమంచిపై టీడీపీ నేతల కస్సుబుస్సు
తాత్కాలికంగా పత్తాల ఆటకు స్వస్తి
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026
ఆగుదామా.. ఆగి సాగుదామా..!
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 538.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 19,672 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో
శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.9200, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
పెదపులివర్రు(భట్టిప్రోలు):పెదపులివర్రులో భూ–నీళా సమేత వరదరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పూజాదికాలను సృజన్‌కుమార్ నిర్వహించగా, ఈవో సాంబయ్య పర్యవేక్షించారు.
జన గణన నిర్వహణకు
అధికారులు సిద్ధం కావాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట
I


