ట్రాఫిక్‌తో ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌తో ఇబ్బందులు

Mar 6 2026 8:24 AM | Updated on Mar 6 2026 8:24 AM

ట్రాఫిక్‌తో ఇబ్బందులు అర్హులకు ఇవ్వాలి

పట్టణంలో ట్రాఫిక్‌ పెరిగిపోయింది. ఏదైనా రిపేర్లు, టింకరింగ్‌ చేయించుకోవాలంటే వాహనాలను రోడ్లపైనే నిలుపుకోవాల్సి వస్తోంది. ట్రాఫిక్‌ సమస్యతో పోలీసులు వచ్చి షాపులవారిపై కేసులు రాస్తున్నారు. పట్టణంలోని మెకానిక్‌లు, పంచర్‌ షాపులు, టింకరింగ్‌ షాపులను ఆటోనగర్‌కు తరలించాలి.

– పటాన్‌ దావూద్‌, యూనియన్‌ అధ్యక్షుడు

ఆటోనగర్‌ యూనియన్‌లో షాపుల నిర్మాణానికి ఏపీఐఐసీకి డీడీల రూపంలో డబ్బులు కూడా చెల్లించాం. కానీ నిజమైన వారికి అన్యాయం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు ప్లాట్లను కేటాయించడం దుర్మార్గమైన చర్య.

– పి. కొండయ్య,

యూనియన్‌ గౌరవ సలహాదారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement