Aeroplane Restaurant In Vijayawada: విమానంలో కూర్చుని బిర్యానీ తింటూ.. ప్రకృతి అందాలను చూస్తుంటే..కిక్కే కిక్కు!

Viral Pics Of Aeroplane Restaurant In Vijayawada - Sakshi

సామాన్యులకు విమానం అంటేనే పెద్ద వింత. దానిలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటుంటారు.. ఇక దానిలో భోజనం చేసే అవకాశం దొరికితే ఎగిరి గంతేస్తారు. నిజమే విమానంలో కూర్చొని బిర్యానీ తింటూ.. విండో నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. విజయవాడ వాసులకు ఈ అవకాశం దొరకుతోంది.
చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్‌!


 

విజయవాడ – గన్నవరం జాతీయ రహదారిపై నిడమానూరు వద్ద మూలనపడ్డ ఓ పాత విమానంలో రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. ఇది ‘డియర్‌ ఫుడ్‌ లవర్స్, యువర్‌ కైండ్‌ అటెన్షన్‌ ప్లీజ్‌.. స్పెషల్‌ డిన్నర్‌ ఫ్లైట్‌ ఈజ్‌ రెడీ టు సర్వ్‌’ అంటూ ఆహ్వానం పలుకుతోంది.
 – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ 

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top