మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026కు ఎంపికై న 60 మంది ఉపాధ్యాయుల పూర్తి వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. విభాగాల వారీగా ఎంపికై న విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధానోపాధ్యాయుల విభాగం (04 మంది) – ఎస్.మదన్‌మోహన్‌గుదిటి వెంకటేశ్వరషేక్ ఖలీల్‌బాషామూడే మోహన్‌నాయక్
స్కూల్ అసిస్టెంట్లు / పీజీటీల విభాగం (20 మంది) – పి.లక్ష్మి నరసింహశాస్త్రి, వై.నాగశేషారెడ్డి, కె.సుబ్బారెడ్డి, ఎం.వెంకటరమణ, సి.హర్షవర్ధన్‌రెడ్డి, ఎం.గీతారాణి, షేక్ షర్బుద్దీన్, వి.రబ్బానీ, వి.ప్రసన్నకుమార్, కె.సుబ్రమణ్యం, టి.లక్ష్మిరెడ్డి, సి.బాలాజీ, ఎం.కళావతి, జి.శివప్రసాద్, జి.చంద్రశేఖర్, బి.ఈశ్వరయ్య, ఎన్.రాధామణి, పి.మోహన్‌రావు, తిరువీధి మునిమనోహర్, ఎ.నటేశ్వరరావు.
ఎస్జీటీల విభాగం (30 మంది) – ఎం.నాగేశ్వరనాయక్, షేక్ గౌహరిబేగం, పి.శారద, పి.వినోద, పి.వెంకటకళ్యాణి, పి.వెంకటరమణ, రాయల మల్లికార్జున, మలిశెట్టి ఉదయ్‌కిరణ్, కె.సుధాకర్, ఎ.రజని, ఎస్‌పి.సరిత, కె.సుభాషిణి, కె.విజయకుమార్, మూడే సరస్వతి, ఎం.శివగంగ, పి.సుజాత, ఎం.నవాజ్‌అలీఖాన్, సుబ్రమణ్యం, కె.వెంకటరమణ, భారతమ్మ, డి.ఆర్.నాగభూషణంనాయుడు, బి.శ్రీనివాసులు, ఈ.రమేష్‌బాబు, ఎ.శోభారాణి, ఎన్.అనిల్‌కుమార్, బి.హరిప్రసాద్, సి.సునిత, ఎస్.ముబారక్‌బాషా, ఎల్.రమాభార్గవి, బి.నర్సిరెడ్డి.
స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం (06 మంది) – బి.మోహన్‌బాబు, కె.లక్ష్మిరెడ్డి, బి.భూపతి, షేక్ షమాభాను, జి.లలితమ్మ, డి.హిమవతి.
60 మందితో కూడిన
అధికారిక ఎంపిక జాబితా


