కువైట్, దుబాయ్, సౌదీ, ఒమన్, ఖతర్ వంటి గల్ఫ్ దేశాలలో ఉన్న కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ప్రవాసాంఽధ్రులు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలి. యుద్ధం నేపథ్యంలో ప్రవాసాంధ్రుల కుటుంబాలు ఆందోళన పడనవసరంలేదు. భారత రాయబార కార్యాలయం అన్ని చర్యలూ తీసుకుంటోంది. తెలుగు ప్రజలకు సూచనలు ఇస్తోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితి నుంచి తెలుగువారు సురక్షితంగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.
– మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు, రాజంపేట


