నయా జోష్‌! | - | Sakshi
Sakshi News home page

నయా జోష్‌!

Jan 1 2026 11:18 AM | Updated on Jan 1 2026 11:18 AM

నయా జ

నయా జోష్‌!

రాయచోటి: కొత్త సంవత్సర వేళ ఉత్సాహం ఉరకలెత్తింది.. ఆనందం వెల్లువెత్తింది.. కొత్త సంవత్సరం ముందురోజు అర్ధరాత్రి నుంచి కొత్త జోష్‌ నెలకొంది. యువతలో ఉత్సాహం ఉప్పొంగింది.

ఆకట్టుకున్న కేకులు: నూతన సంవత్సర సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కేకులు విక్రయించే దుకా ణాలు వెలిశాయి. కార్పొరేట్‌ స్టైల్‌లో కేకుల దుకాణాలకు మంచి డిమాండ్‌ ఉండగా, చిన్న దుకాణాలు సైత వాటితో పోటీ పడ్డాయి.

స్వీట్లు–చాక్లెట్లు: యువత మోజు స్వీట్లపైనా కనిపిస్తోంది. నూతన సంవత్సరం కోసం సాధారణ స్వీట్లతోపాటు వ్యాపారులు ప్రత్యేకమైన, ఆకర్శణీయమైన ప్యాకింగ్‌ టిన్‌లతో చాక్లెట్లను అందుబాటులో ఉంచారు. కొత్త సంవత్సరాన్ని కొత్తదనంతో కొత్త ఆనందాలతో నిర్వహించుకుంటున్నారు.

పటిష్ఠ బందోబస్తు: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు తాగిన మత్తులో ఇష్టమొచ్చిన రీతిలో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురైన సంఘటనలో గతంలో జరిగాయి. ఈ నేపద్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

జిల్లా వ్యాప్తంగాకొత్త సంవత్సర సంబరాలు

విందులు, వినోదాలతో యువత సందడి

2025కు వీడ్కోలు..2026కు స్వాగతం

నయా జోష్‌! 1
1/1

నయా జోష్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement