నేడు జిల్లాల అధ్యక్షులతో వైఎస్‌ జగన్‌ భేటీ | YSRCP President YS Jagan Mohan Reddy to meet district presidents | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాల అధ్యక్షులతో వైఎస్‌ జగన్‌ భేటీ

Apr 29 2025 5:16 AM | Updated on Apr 29 2025 10:39 AM

YSRCP President YS Jagan Mohan Reddy to meet district presidents

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ జిల్లాల అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మంగళవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­లయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. తాజా పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.  

ఇవాళ YSRCP జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement